చంద్రబాబు తెలంగాణ టూర్.. మూడు రోజుల షెడ్యూల్ ఇదే..! | Oneindia Telugu

2024-07-05 7

శుక్రవారం నుండి ఆదివారం వరకూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణలో బీజీగా గడపబోతున్నారు. పార్టీ శ్రేణుల ఘన స్వాగతం, తెలంగాణ సీఎంతో చారిత్రాత్మక భేటీ, పార్టీ నాయకులతో సమావేశం వంటి కార్యక్రమాలతో చంద్రబాబు బిజీగా గడపబోతున్నారు.
From Friday to Sunday, AP CM Chandrababu Naidu is going to spend his busy days in Telangana. Chandrababu is going to have a busy time with programs like a warm welcome from the party ranks, a historic meeting with the Telangana CM and a meeting with the party leaders.
~CR.236~CA.240~ED.234~HT.286~

Videos similaires